Aryabhatta biography in telugu language 20017
Telugu language learn...
ఆర్యభట్టు
పూణేలో ఆర్యభట్టు విగ్రహం | |
| జననం | CE అశ్మక |
|---|---|
| మరణం | CE |
| శకం | గుప్తుల కాలం |
| ప్రాంతం | భారతదేశం |
ప్రధాన అభిరుచులు | గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం |
Notable ideas | Explanation of lunar eclipse and solar eclipse, rotation of Earth on its axis, reflection of light by moon, sinusoidal functions, solution of single variable quadratic equation, value of π correct to 4 decimal places, circumference of Earth to % accuracy, calculation of the length of sidereal year |
Major works | Āryabhaṭīya, Arya-siddhanta |
| ప్రమేయం | |
| ఇతనడిని ఆదర్శంగా తీసుకున్న వారు | |
ఆర్యభట భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు.
Aryabhatta biography in telugu language 20017
ఇతను సా.శ. ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు.
Aryabhatta biography in telugu language 20017 pdf
ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా","కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు